Sneha Reddy face changed after seeing the movie Pushpa-2

Sneha Reddy: పుష్ప-2 సినిమా చూసి మాడిపోయిన స్నేహ రెడ్డి మొహం..ఇంట్లో గొడవ..?

Sneha Reddy: ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఊపు ఊపుతున్న సినిమా ఏంటయ్యా అంటే అందరికీ గుర్తుకు వచ్చేది పుష్ప2. తాజాగా రిలీజ్ అయినటువంటి ఈ చిత్రం రెండు రోజుల్లోనే రికార్డు స్థాయిలో వసూళ్లు చేస్తూ దూసుకుపోతుంది. ప్రస్తుతం ఈ సినిమా సూపర్ హిట్ టాక్ తో సుకుమార్ పేరు కూడా ఎక్కడికో వెళ్లిపోయింది. ఈ విధంగా సినిమా ఉన్న నిడివిలో ఎక్కడ కూడా బోర్ అనిపించకుండా ప్రేక్షకులని కళ్ళు తిప్పుకోకుండా, చూసే విధంగా సినిమా తెరకెక్కించారని…

Read More