SKN: ఇక పిసుక్కోండి అంటూ మెగా ఫ్యాన్స్ కి బేబీ నిర్మాత వార్నింగ్.. ఎందుకంటే..?
SKN: మెగా ఫ్యాన్స్ కి బేబీ నిర్మాత ఎస్కేన్ వార్నింగ్ ఎందుకు ఇచ్చారు.. తన ఎక్స్ ఖాతాలో ఆ వీడియో షేర్ చేయడం వెనుక ఉన్న అంతరార్థం ఏంటి అనేది ఇప్పుడు చూద్దాం.. నిర్మాత ఎస్కేఎన్ మెగా అల్లు ఫ్యామిలీకి మధ్య వారధిలా ఉంటారు. ఈయన వీరి ఫ్యామిలీ మధ్య గొడవలు ఉన్నాయి అంటూ రూమర్స్ వస్తే ఖచ్చితంగా దానిపై స్పందించి అలాంటిదేమీ లేదు అని క్లారిటీ ఇస్తారు . SKN warning to mega fans…