Almonds: డ్రై ఫ్రూట్ తింటున్నారా… అయితే ఇవి తెలుసుకోండి ?
Almonds: డ్రై ఫ్రూట్ విషయంలో చాలామందికి వివిధ రకాల అపోహలు ఉంటాయి. ఇవి తింటే శరీరంలో విపరీతంగా కొవ్వు పెరుగుతుందని, బరువు పెరుగుతామని, లావు అవుతామని లేనిపోని ఆలోచనలు పెట్టుకుంటూ ఉంటారు. అయితే ప్రత్యేకించి బాదం విషయంలో ఈ అపోహలు సరిహదని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. వీటిని తినడం వల్ల బరువు పెరగకుండానే శరీరానికి ఉపయోగపడే ఇతర అనేక ప్రయోజనాలు ఉంటాయని చెబుతున్నారు. అయితే వీటిని తినే విషయంలో కొన్ని రకాల తప్పులు అస్సలు చేయకూడదట. Common…