Netflix Acquires Amaran OTT Rights

Amaran OTT: ఓటీటీలోకి ప్రేక్షకులు ఎదురుచూస్తున్న రీసెంట్ బ్లాక్ బస్టర్.. అమరన్ ఎప్పుడు.. ఎక్కడ?

Amaran OTT: వీర సైనికుడు మేజర్ ముకుంద్ వరదరాజన్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన అమరన్ సినిమా ప్రేక్షకుల హృదయాలను కొల్లగొట్టింది. శివకార్తికేయన్, సాయి పల్లవి జంటగా నటించిన ఈ సినిమా దీపావళి కానుకగా అక్టోబర్ 31న విడుదలై బాక్సాఫీస్ వద్ద ఘన విజయాన్ని సాధించింది. భారీ బడ్జెట్‌తో నిర్మితమైన ఈ చిత్రం, భావోద్వేగాలు నిండిన కథతో పాటు నటీనటుల అద్భుతమైన అభినయంతో ప్రేక్షకులను కట్టిపడేసింది. Netflix Acquires Amaran OTT Rights తెలుగు మరియు తమిళ…

Read More