Chandrababu: రాజధాని అమరావతిపై చంద్రబాబు షాకింగ్ నిర్ణయం ?
Chandrababu: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. రాజధాని అమరావతిలో చేపట్టాల్సిన పనులకు ఆమోదం తెలియచేస్తూ ప్రభుత్వ ఉత్తర్వులు జారీ కావడం జరిగింది. సీఆర్డీఏ అథారిటీ అమోదించిన 20 సివిల్ పనులకు ఆమోదాన్ని తెలియచేస్తూ ఉత్తర్వులు జారీ చేయడం జరిగిందని అధికారులు పేర్కొన్నారు. రాజధానిలో చేపట్టనున్న ఈ 20 సివిల్ పనులకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. 11,467 కోట్ల మేర వ్యయం అవుతుందని వెల్లడించింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం. ప్రపంచబ్యాంకు, ఆసియా అభివృద్ధి…