Ambati Rambabu: రేవంత్ ప్రభుత్వానికి టాలీవుడ్ నుంచి డబ్బులు.. వైసిపి సెటైర్లు?
Ambati Rambabu: టాలీవుడ్ ఇండస్ట్రీ వర్సెస్ రేవంత్ రెడ్డి ప్రభుత్వం మధ్య గత కొన్ని రోజులుగా గ్యాప్ వచ్చినట్లు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఈ వార్తలను ఖండించేందుకు తాజాగా రేవంత్ రెడ్డి తో స్వయంగా భేటీ అయింది టాలీవుడ్ చిత్ర బృందం. హైదరాబాద్ పోలీస్ హెడ్ క్వార్టర్స్ లో ఈ సమావేశం జరిగింది. Ambati Rambabu Ambati Rambabu Comments On revanth meeting tollywood ఈ సందర్భంగా ఇండస్ట్రీ కి సంబంధించిన సమస్యలను…