Amitabh Praises Allu Arjun: ఇంట ఓడి రచ్చ గెలుస్తున్న అల్లు అర్జున్..సీఎం రేవంత్ కు బిగ్ షాక్!!
Amitabh Praises Allu Arjun: బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్, తన పాపులర్ టెలివిజన్ షో ‘కౌన్ బనేగా కరోడ్‌పతి’లో అల్లు అర్జున్‌పై ప్రశంసలు కురిపించడం ఇప్పుడు సోషల్ మీడియాలో పెద్ద చర్చనీయాంశంగా మారింది. తాజా ఎపిసోడ్లో, ఓ కంటెస్టెంట్ తనకు అల్లు అర్జున్ ఎంతో ఇష్టమని చెప్పగా, అమితాబ్ ఈ వ్యాఖ్యలకు స్పందిస్తూ, అల్లు అర్జున్ అద్భుతమైన నటుడని, ‘పుష్ప 2’ సినిమాలో అతని నటన చాలా బాగుందని కొనియాడారు. ఈ సంఘటన ద్వారా ఇద్దరు…