Rajinikanth: రజినీకాంత్ జీవితంలోనే చెరిగిపోని మచ్చ.. స్టార్ నటితో ఎఫైర్.?
Rajinikanth: పాన్ ఇండియా అనే పదం లేక ముందే పాన్ ఇండియా లెవెల్ లో గుర్తింపు తెచ్చుకున్న హీరోలలో రజినీకాంత్ ఒకరు. ఈయనకు అందం లేకపోయినా కానీ తన స్టైల్ మేనరిజంతో అద్భుతంగా నటిస్తూ కోట్లాదిమంది అభిమానులను సంపాదించుకున్నారు. అలాంటి రజినీకాంత్ సినిమాలు, తన కుటుంబం తప్ప ఇంకో విషయంలో వేలు పెట్టరు. An indelible scar in Rajinikanth life అలాంటి ఆయన అప్పట్లో ఒక బీ గ్రేడ్ హీరోయిన్ తో ప్రేమలో పడ్డారని ఇద్దరు…