
Vaishnavi Chaithanya: బేబీ నిర్మాతను నమ్మించి మోసం చేసిన వైష్ణవి చైతన్య..నిర్మాత ఫైర్.?
Vaishnavi Chaitanya: 2023 లో వచ్చిన బేబీ మూవీ ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ అయ్యిందో చెప్పనక్కర్లేదు. ముఖ్యంగా ఈ సినిమా చూసి లవ్ ఫెయిల్యూర్ అయిన అబ్బాయిలు థియేటర్లలోనే కన్నీళ్లు పెట్టుకున్న ఘటనలను మనం ఎన్నో చూసాం. అలా ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చిన బేబీ మూవీ ద్వారా అటు ఇద్దరు హీరోలకి ఇటు హీరోయిన్ కి అలాగే నిర్మాత దర్శకుడు కూడా మంచి గుర్తింపు లభించింది. Vaishnavi Chaitanya who trusted and cheated…