Akhil: అఖిల్ పై మోజు.. పెళ్లి అవ్వకుంటే బాగుండు..హీరోయిన్ షాకింగ్ కామెంట్స్.?
Akhil: తెలుగు ఇండస్ట్రీలో అక్కినేని ఫ్యామిలీ నుంచి హీరోగా ఎంట్రీ ఇచ్చారు అఖిల్. ఇప్పటికీ ఎన్నో సినిమాలు చేసినా కానీ సరైన గుర్తింపు మాత్రం లభించలేదు. ఎంతో సినీ బ్యాగ్రౌండ్ ఉన్న అఖిల్ ఒక అద్భుతమైన హిట్ కోసం చాలా ఏళ్లుగా ఎదురుచూస్తున్నారు. అలాంటి అఖిల్ అక్కినేని మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ అనే సినిమా ద్వారా మాత్రమే ఓ మోస్తారు హిట్ అందుకొని కాస్త పేరు తెచ్చుకున్నారు Heroine shocking comments on Akhil కానీ ఆ…