Anantha Sriram: కల్కి సినిమాపై మండిపడ్డ అనంత శ్రీరామ్.. ఇది ఓ సినిమానేనా.?
Anantha Sriram: ఈ మధ్యకాలంలో చాలా సినిమాలు రామాయణ మహాభారత ఇతిహాసాలను బేస్ చేసుకుని వస్తున్నాయి. అయితే ఈ సినిమాల్లో వారి పాత్రలు పండడం కోసం చరిత్రనే మారుస్తూ పాత్రలను వక్రీకరిస్తూ నటిస్తున్నారు. దీనిపై మంచిని చెడుగా చెడును మంచిగా చూపిస్తూ చరిత్రను మరో రకంగా చూపిస్తే రాబోవు కాలంలో అదే నిజమైన చరిత్ర అని నమ్మే అవకాశం ఉంది. కాబట్టి చరిత్రలో రామాయణం, మహా భారతం ఏ విధంగా ఉందో ఆ విధంగానే పాత్రలు చేస్తే…