Anasuya slams trolls over dressing

Anasuya slams trolls: బికినీ వేసుకుంటా.. లేదంటే విప్పుకుని తిరుగుతా.. నా ఇష్టం..అనసూయ ఫైర్!!

Anasuya slams trolls: ప్రముఖ యాంకర్, నటి అనసూయ భరద్వాజ్ మరోసారి తన సంచలన వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచారు. ఆమె డ్రెస్సింగ్‌ స్టైల్‌పై విమర్శలు చేసే వారికి గట్టి కౌంటర్ ఇచ్చారు. “నేను బికినీ వేసుకుంటా? లేదా మరింత బోల్డ్‌గా తిరుగుతా? అది పూర్తిగా నా వ్యక్తిగత ఇష్టం” అంటూ ఘాటుగా స్పందించారు. తనను విమర్శిస్తున్న వారిని ‘ఆంబోతులు’గా విమర్శిస్తున్నారు. అంతేకాదు, అల్లు అర్జున్‌ నటించిన Pushpa 2: The Rule లో తన పాత్రపై పెద్దగా…

Read More