Anchor Jhansi: పెళ్లీడుకొచ్చిన కూతుర్ని పెట్టుకొని యాంకర్ ఝాన్సీ రెండో పెళ్లి నిజమేనా..?
Anchor Jhansi: ప్రస్తుతం తెలుగు ఇండస్ట్రీలో యాంకర్లు అనగానే చాలామందికి గుర్తుకొచ్చేది సీనియర్ యాంకర్ సుమ మాత్రమే. అయితే ఈమెకంటే ముందు ఇండస్ట్రీలో యాంకర్ గా మంచి గుర్తింపు పొందిన వారిలో ఝాన్సీ మొదటి స్థానంలో ఉంటారు. అప్పట్లో ఇండస్ట్రీలో ఏ షో జరిగిన దానికి యాంకర్ గా ఝాన్సీ ఉండేది. ఈమె యాంకర్ గా వచ్చింది అంటే ఆ ప్రోగ్రాం తప్పనిసరిగా సక్సెస్ అవ్వడమే, కాకుండా నవ్వులు పూయిస్తుంది. అలా ఎంతో గుర్తింపు తెచ్చుకున్న ఝాన్సీ…