Anchor Pradeep: ఆ హీరోయిన్ తో ప్రేమ.. లవ్ లెటర్ కూడా రాసిన యాంకర్ ప్రదీప్.?
Anchor Pradeep; తెలుగు ఇండస్ట్రీలో మేల్ యాంకర్స్ లో అత్యంత ఆదరణ పొందిన యాంకర్ ప్రదీప్.. ఇండస్ట్రీలో ఎలాంటి ఈవెంట్ అయినా కానీ తప్పనిసరిగా యాంకర్ ప్రదీప్ ఉండాల్సిందే. సమయానికి తగ్గ పంచులతో ఏ షోను అయినా రక్తి కట్టించే అద్భుతమైనటువంటి వాక్చాతుర్యం కలిగినటువంటి వ్యక్తి. అలాంటి ప్రదీప్ కొంచెం టచ్ లో ఉంటే చెప్తా, సరిగమప వంటి షోలు చేసి తనకంటూ ప్రత్యేకమైన మార్కు సంపాదించుకున్నారు.. Anchor Pradeep love letter to that heroine…