
Cardamom: యాలకులు తింటున్నారా.. అయితే జాగ్రత్త ?
Cardamom: యాలకులు సువాసన, రుచి కోసం ఎంతోమంది వాడుతూ ఉంటారు. అయితే యాలకులు సువాసన మాత్రమే కాకుండా వాటిని తీసుకోవడం వల్ల ఎన్నో రకాల ప్రయోజనాలు ఉన్నాయి. ఏలకులలో అధికంగా యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. దానివల్ల రక్తపోటును అదుపులో ఉంటుందని పలు అధ్యయనాల్లో వెళ్లడైంది. క్యాన్సర్ కారక కణాలు పెరగకుండా యాలకులు అడ్డుకుంటాయి. ఇందులోని యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ప్రమాదకర వ్యాధుల బారిన పడకుండా కాపాడుతాయి. Cardamom health benefits, dosage, and side effects అన్నం…