AP Budget 2025: రూ.3.22 లక్షల కోట్లతో ఏపీ బడ్జెట్… ఆ కుటుంబాలకు 25 లక్షలు

AP Budget 2025: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బడ్జెట్ సమావేశాలు… కొనసాగుతున్నాయి. 3.32 లక్షల కోట్లతో ఏపీ బడ్జెట్ ప్రవేశపెట్టారు ఏపీ ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్. ఈ సందర్భంగా పయ్యావుల కేశవ్ మాట్లాడుతూ ఏపీ బడ్జెట్ గురించి వివరంగా చెప్పారు. అదే సమయంలో గత పాలకుల నిర్లక్ష్యం వల్ల ఆర్థిక విధ్వంసం జరిగిందని వైసీపీని ఏకీపారేశారు. Andhra Pradesh Budget Analysis సామాన్యుల సంతోషమే అలాగే రాజు సంతోషం అంటూ తన ప్రసంగాన్ని మొదలుపెట్టారు. అంతేకాదు…

Read More