Ap Government: ఏపీ ప్రజలకు క్రిస్మస్ ఆఫర్..లక్ష రూపాయల కీలక ప్రకటన చేసిన చంద్రబాబు!!
Ap Government: విజయవాడలో ఈ నెల 23న రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఘనంగా సెమీ క్రిస్మస్ వేడుకలు నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ముఖ్య అతిథిగా హాజరుకాబోతున్నారు. రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుండి క్రైస్తవ మత పెద్దలు, చర్చిల ఫాదర్లు, క్రైస్తవ సంఘాల ప్రతినిధులు ఈ వేడుకల్లో పాల్గొననున్నారు. ఇది క్రైస్తవ సమాజానికి గొప్ప అవకాసాన్ని కల్పించడమే కాకుండా, రాష్ట్ర ప్రభుత్వంతో ఉన్న సంబంధాలను మరింత బలోపేతం చేస్తుంది. Ap Government Announces…