Andhra Pradesh

ఏపీలో జంగల్ రాజ్ సర్కార్!

ఏపీలో జంగల్ రాజ్ కు జగన్ కౌంటర్: క్యాబ్ డ్రైవర్ ఘటనపై ఏం చెప్పారు?

YS Jagan Mohan Reddy accused Andhra Pradesh's coalition government of fostering a 'Jungle Raj,' citing a cab driver's suicide due to police harassment. He demanded immediate action against responsible officers, compensation for the family, and warned that YSRCP will fight until justice is served amid escalating lawlessness.

కాంగ్రెస్ : ఆమంచి నిర్ణయం రాజకీయంగా కలసి వచ్చేనా?

ఆంధ్రప్రదేశ్‌లో చర్చనీయాంశంగా ఆమంచి కృష్ణమోహన్ రాజకీయ నిర్ణయం.!!

ఆమంచి కృష్ణమోహన్ కాంగ్రెస్‌ను వీడి జనసేనలో చేరే అవకాశం ఉంది. చీరాలలో తిరిగి విజయం సాధించే లక్ష్యంతో పవన్ కల్యాణ్ పార్టీని ఎంచుకుంటున్నట్లు రాజకీయ వర్గాల విశ్లేషణ.

pawan kalyan

వైసీపీకి షాక్ ఇవ్వడానికి పవన్ ప్లాన్ ఇదేనా?

స్థానిక సంస్థల ఎన్నికల ముందు Pawan Kalyan జనసేనలో గేట్లు ఓపెన్ చేసి చేరికల వ్యూహాన్ని వేగవంతం చేశారు. వైసీపీ ద్వితీయ శ్రేణి నేతలను ఆకర్షించి క్షేత్రస్థాయిలో బలం పెంచడం, పంచాయతీ నుంచి కార్పొరేషన్ వరకు పోటీని బలపరచడం ఆయన ప్రధాన లక్ష్యం.

AP Deputy CM Pawan Kalyan cancels municipal election campaign in Telangana

Pawan Kalyan: స్థానిక ఎన్నికల్లో పట్టును నిరూపించాలన్న వ్యూహం!!

స్థానిక సంస్థల ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై రాజకీయ దృష్టి కేంద్రీకృతమైంది. సీట్ల సర్దుబాటు, పదవుల పంపకంలో దృఢంగా లేకపోతే జనసేనకు నష్టం జరిగే అవకాశం ఉందని, ఈ లోకల్ పోరు ఆయన నాయకత్వానికి కీలక పరీక్షగా మారిందని పార్టీ వర్గాలు అంటున్నాయి.

Tungabhadra Project: A new chapter in water cooperation among southern states.

Tungabhadra Project: దక్షిణాది రాష్ట్రాల నీటి సహకారంలో కొత్త అధ్యాయం

హోసపేట తుంగభద్ర ప్రాజెక్టు పునరుద్ధరించిన గేట్ల ప్రారంభోత్సవం దక్షిణాది రాష్ట్రాల నీటి సహకారానికి కొత్త అధ్యాయంగా నిలిచింది. 33 గేట్లు 123 రోజుల్లో ₹51 కోట్లతో మార్చి, 105 టీఎంసీల నిల్వను సురక్షితం చేశారు. రైతుల ప్రయోజనాలు, నీటి హక్కుల పరిరక్షణపై నేతలు ఏకాభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.

Pawan KJalyan :డ్యామేజీ అవుతున్నా .. కాళ్లు కదిలించడేందయ్యా?

Pawan KJalyan: జిల్లాల పర్యటనపై జ‌న‌సేన అసంతృప్తి!!

జనసేన అధినేత పవన్ కల్యాణ్ జిల్లా పర్యటనలు తగ్గించడంపై జనసైనికుల్లో అసంతృప్తి పెరుగుతోంది. ముఖ్యంగా రాయలసీమ, తూర్పు గోదావరి జిల్లాలకు ప్రాధాన్యం ఇవ్వడం లేదని విమర్శలు వస్తున్నాయి. స్థానిక సమస్యలు వినాలంటే పవన్ తరచూ పర్యటించాలని కార్యకర్తలు కోరుతున్నారు.