
Anil Ravipudi: కత్తిలాంటి ఫిగర్ పై కన్నేసిన అనిల్ రావిపూడి.. వచ్చే జన్మలో ఆమెలాగే..?
Anil Ravipudi: సినిమా ఇండస్ట్రీలో పాతనీరు వెనక్కి వెళ్తున్న కొద్ది కొత్తనీరు వస్తుందని చెప్పడానికి చాలామంది నిదర్శనంగా ఉన్నారు. హీరో హీరోయిన్ల నుంచి మొదలు దర్శకుల వరకు పాత వాళ్లను వెనక్కి నెట్టి కొత్తవాళ్లు వస్తున్నారు.. ఒకప్పుడు పూరి జగన్నాథ్, ఆర్జీవి, త్రివిక్రమ్ శ్రీనివాస్ వంటి వారు ఇండస్ట్రీలో ఒక ఊపు ఊపారు. ఇప్పుడు కాస్త వారి మానియా తగ్గింది.. ఇదే తరుణంలో కొత్త డైరెక్టర్లుగా వచ్చినటువంటి వ్యక్తుల్లో అనిల్ రావిపూడి ముందుస్థానంలో ఉన్నాడని చెప్పవచ్చు.. Anil…