The heroine who rejected Ravi Teja movie

Ravi Teja: ఛీ ఛీ ఆయనకు నేను తల్లినేంటి అంటూ రవితేజ మూవీ రిజెక్ట్ చేసిన హీరోయిన్.?

Ravi Teja: కొంతమంది నటీనటులు సినిమాల్లో చేసే పాత్ర నచ్చకపోతే రిజెక్ట్ చేస్తూ ఉంటారు. అలా ఓ హీరోయిన్ కూడా రవితేజ సినిమాలో తల్లి పాత్రలో నటించమంటే నటించను అని రిజెక్ట్ చేసిందట.మరి ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరయ్యా అంటే విజయశాంతి..అవును మీరు వినేది నిజమే. అనిల్ రావిపూడి డైరెక్షన్ లో వచ్చిన రాజా ది గ్రేట్ మూవీ లో రవితేజ తల్లి పాత్రలో రాధిక నటించిన సంగతి మనకు తెలిసిందే. The heroine who rejected…

Read More
Anil Ravipudi Viral Comments

Anil Ravipudi: కత్తిలాంటి ఫిగర్ పై కన్నేసిన అనిల్ రావిపూడి.. వచ్చే జన్మలో ఆమెలాగే..?

Anil Ravipudi: సినిమా ఇండస్ట్రీలో పాతనీరు వెనక్కి వెళ్తున్న కొద్ది కొత్తనీరు వస్తుందని చెప్పడానికి చాలామంది నిదర్శనంగా ఉన్నారు. హీరో హీరోయిన్ల నుంచి మొదలు దర్శకుల వరకు పాత వాళ్లను వెనక్కి నెట్టి కొత్తవాళ్లు వస్తున్నారు.. ఒకప్పుడు పూరి జగన్నాథ్, ఆర్జీవి, త్రివిక్రమ్ శ్రీనివాస్ వంటి వారు ఇండస్ట్రీలో ఒక ఊపు ఊపారు. ఇప్పుడు కాస్త వారి మానియా తగ్గింది.. ఇదే తరుణంలో కొత్త డైరెక్టర్లుగా వచ్చినటువంటి వ్యక్తుల్లో అనిల్ రావిపూడి ముందుస్థానంలో ఉన్నాడని చెప్పవచ్చు.. Anil…

Read More

BookMyShow Record: సంక్రాంతి కి వస్తున్నాం మరో బాక్సాఫీస్ రికార్డు.. ఏ పాన్ ఇండియా హీరో కి దక్కని!!

BookMyShow Record: విక్టరీ వెంకటేష్ నటించిన సంక్రాంతి కి వస్తున్నాం సినిమా బాక్సాఫీస్ వద్ద గట్టి దూకుడు చూపిస్తోంది. ప్రముఖ దర్శకుడు అనిల్ రావిపూడి (Anil Ravipudi) తెరకెక్కించిన ఈ సినిమా, వినోదం, భావోద్వేగాలు, మాస్ ఎంటర్టైన్‌మెంట్‌తో ప్రేక్షకులను మంత్రముగ్ధుల్ని చేసింది. ఫ్యామిలీ ఆడియన్స్‌ని మెప్పించిన ఈ చిత్రం, సంక్రాంతి పండుగ సీజన్‌లో అద్భుతమైన వసూళ్లు సాధిస్తోంది. Sankranti ki Vasthunnam BookMyShow Record బుక్‌మైషో (BookMyShow) రిపోర్ట్స్ ప్రకారం, సంక్రాంతి కి వస్తున్నాం సినిమా 3.3…

Read More
Anil Ravipudi comments on Spirit Movie

Spirit movie: స్పిరిట్ లో అనిల్ రావిపూడి యాక్టింగ్.. సందీప్ రెడ్డి రెస్పాన్స్!!

Spirit movie: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం స్పిరిట్. ప్రముఖ దర్శకుడు సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమాను పవర్ ఫుల్ పోలీస్ డ్రామాగా రూపొందించబోతున్నట్లు సమాచారం. Anil Ravipudi comments on Spirit Movie ఇదిలా ఉండగా, దర్శకుడు అనిల్ రావిపూడి కూడా ఈ సినిమాలో నటించేందుకు ఆసక్తి చూపించారట. ఆయన సందీప్ రెడ్డి వంగాను కలిసి ఈ కోరికను వ్యక్తం…

Read More

Anil Ravipudi: సంక్రాంతికి వస్తున్నాం క్రెడిట్ వెంకటేష్ కి కాదు ఆ హీరోకే..?

Anil Ravipudi: తెలుగు సినిమా ఇండస్ట్రీలో హీరో మహేష్ బాబు అంటే ఎంతటి స్టార్డమ్ ఉంటుందో మనందరికీ తెలుసు. ఇండస్ట్రీలో వివాద రహితుడిగా ఉన్నాడు మహేష్ బాబు. కేవలం సినిమా షూటింగ్స్ తన ఫ్యామిలీ తప్ప ఇంకో విషయంలో వేలు పెట్టరు. అలాంటి మహేష్ బాబు టాలెంట్ ఉన్న వ్యక్తులను ఎప్పటికప్పుడు గుర్తిస్తూ వారికి సపోర్ట్ ఇస్తూ ఉంటారు. అలా ఇండస్ట్రీలో స్టార్ డైరెక్టర్ గా ఎదుగుతున్నటువంటి అనిల్ రావిపూడికి ఒక మంచి ఆలోచన ఇచ్చారట. Anil…

Read More
Anil Ravipudi Next Film with Chiranjeevi

Anil Ravipudi: అనిల్ రావిపూడి నెక్స్ట్ ఎవరితో? చిరునా..బాలయ్యనా??

Anil Ravipudi: టాలీవుడ్‌లో హిట్‌ల దర్శకుడిగా గుర్తింపు పొందిన అనిల్ రావిపూడి, వరుస విజయాలతో దూసుకెళ్తున్నారు. ఇటీవల విడుదలైన సంక్రాంతికి వస్తున్నాం మూవీ ఘన విజయం సాధించింది. రమణగోగుల వాయిస్‌తో “గోదారి గట్టు మీద…” పాటను రీక్రియేట్ చేసి, ప్రేక్షకుల్లో క్యూరియాసిటీ పెంచారు. తన మార్క్ కామెడీ, యాక్షన్, ఎమోషన్ మిక్స్‌తో కమర్షియల్ సినిమాలకు కొత్త ఊపునిచ్చారు. ఇప్పుడు ఆయన తదుపరి ప్రాజెక్ట్ పై ఆసక్తికరమైన చర్చ మొదలైంది. అనిల్ రావిపూడి ఇప్పటి వరకు ప్రేక్షకుల అభిరుచిని…

Read More
IT raids in Dil Raju Anil Ravipudi office

Anil Ravipudi: సంక్రాంతి కి వస్తున్నాం కలెక్షన్స్ ఫేక్ కావు.. – దర్శకుడు అనిల్ రావిపూడి!!

Anil Ravipudi: బ్లాక్‌బస్టర్ దర్శకుడు అనిల్ రావిపూడి తన లేటెస్ట్ మూవీ ‘సంక్రాంతి కి వస్తున్నాం’ తో ఘన విజయం సాధించిన సందర్భంగా మీడియాతో మాట్లాడారు. ఈ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ₹200 కోట్ల మార్కును దాటి బాక్సాఫీస్ వద్ద అద్భుతంగా వసూళ్లు రాబడుతుంది. కామెడీ, ఎమోషన్, హ్యూమర్ మిక్స్ చేసిన ఈ సినిమా ప్రేక్షకుల హృదయాలను గెలుచుకుంది. ప్రెస్‌మీట్ సందర్భంగా, సంక్రాంతి బాక్సాఫీస్ కలెక్షన్ల ప్రామాణికత గురించి మీడియా ప్రతినిధులు ప్రశ్నించగా, అనిల్ రావిపూడి పూర్తి నమ్మకంతో…

Read More
Venkatesh in a big multi-starrer

Victory Venkatesh: ఐటీ రైడ్స్ పై విక్టరీ వెంకటేష్ సెటైర్!!

Victory Venkatesh: టాలీవుడ్ స్టార్ హీరో విక్టరీ వెంకటేష్ నటించిన ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమా బాక్సాఫీస్ దగ్గర సెన్సేషనల్ హిట్‌గా నిలిచింది. అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఒక ఫ్యామిలీ అండ్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా ప్రేక్షకులను అలరిస్తోంది. ఈ సినిమా ఇప్పటి వరకు రూ.230 కోట్లు పైగా వసూలు చేయడం విశేషం. ఇటీవల, ఈ సినిమాకు సంబంధించిన ప్రెస్ మీట్ లో విక్టరీ వెంకటేష్ మాట్లాడుతూ, టాలీవుడ్లో జరుగుతున్న ఐటీ రైడ్స్ పై సరదాగా…

Read More
Anil Ravipudi Demands 25 Crores

Megastar Chiranjeevi: మెగాస్టార్ – అనిల్ రావిపూడి మూవీపై నిర్మాత ఇంటరెస్టింగ్ కామెంట్స్!!

Megastar Chiranjeevi: టాలీవుడ్లో హిట్ మెషిన్గా గుర్తింపు పొందిన డైరెక్టర్ అనిల్ రావిపూడి ప్రస్తుతం ఇండస్ట్రీలో టాక్ ఆఫ్ ది టౌన్ గా మారిపోయారు. 8 బ్లాక్‌బస్టర్ హిట్స్ సాధించి అరుదైన రికార్డు సృష్టించిన ఈ దర్శకుడు, తాజాగా “సంక్రాంతికి వస్తున్నాం” అనే చిత్రంతో మరో సెన్సేషన్ క్రియేట్ చేస్తూ బాక్సాఫీస్ దగ్గర అద్భుతమైన వసూళ్లు సాధిస్తున్నాడు. ఇప్పుడు, అనిల్ రావిపూడి మెగాస్టార్ చిరంజీవితో చేయబోయే సినిమాపై ప్రేక్షకుల్లో అంచనాలు పెరిగిపోతున్నాయి. ఈ చిత్రం కోసం ఇప్పటికే…

Read More
Sankrantiki Vasthunnam Review

Venkatesh: ఊచకోత.. “సంక్రాంతికి వస్తున్నాం” లేటెస్ట్ వసూళ్లు ఎంతంటే?

ఈ సంక్రాంతి పండుగ సందర్భంగా విక్టరీ వెంకటేష్ హీరోగా ఐశ్వర్య రాజేష్ మరియు మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా నటించిన సంక్రాంతికి వస్తున్నాం చిత్రం ఇప్పుడు సూపర్ హిట్ గా నిలిచింది. ప్రముఖ దర్శకుడు అనీల్ రావిపూడి రూపొందించిన ఈ చిత్రం వార్తలతో రికార్డు వసూళ్లను సాధిస్తూ వరల్డ్ వైడ్ గా అదరగొడుతుంది. విక్టరీ వెంకటేష్ కెరీర్‌లోనే కాకుండా తెలుగు సినీ పరిశ్రమలో సంక్రాంతి బరిలో చేరిన వన్ ఆఫ్ ది టాప్ గ్రాసర్ గా నిలిచింది. ఈ…

Read More