Bheems for Megastar: ‘డీజే టిల్లు’, ‘ధమాకా’, ‘మ్యాడ్’, ‘సంక్రాంతికి వస్తున్నాం’..భీమ్స్ కి మెగా ఛాన్స్..!!
Bheems for Megastar: తెలుగు సినిమా సంగీత ప్రపంచంలో భీమ్స్ సిసిరోలియో తన అద్భుతమైన ప్రయాణం కొనసాగిస్తున్నారు. పేద కుటుంబంలో పుట్టిన ఆయన, కష్టాలు, నిరాశలన్నింటిని ఎదుర్కొని ఈ స్థాయికి చేరుకున్నారు. తన పాటలతో పులకించించే భీమ్స్, ఇప్పుడు తన కృషికి తగిన ఫలితాన్ని పొందుతున్నారు. ‘డీజే టిల్లు’, ‘ధమాకా’, ‘మ్యాడ్’ వంటి హిట్లతో సంగీత ప్రపంచంలో తన స్థానం స్థిరపర్చిన ఆయన, తాజాగా ‘సంక్రాంతికి వస్తున్నాం’ చిత్రంతో మరింత గొప్ప అవకాశాన్ని అందుకున్నారు. ఈ సినిమా…