
Anil Ravipudi: అనిల్ రావిపూడి విన్నింగ్ స్ట్రాటజీ ఇదే.. ఇలా కూడా సెంటిమెంట్ ఉంటుందా?
Anil Ravipudi: టాలీవుడ్లో హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ రేషియో కలిగిన దర్శకుడు ఎవరు? అనగానే అనిల్ రావిపూడి పేరు ముందుగా వినిపిస్తుంది. రాజమౌళి తరవాత తన సినిమా గ్రాఫ్ ఎప్పుడూ డౌన్ కాకుండా నిలబెట్టుకున్న డైరెక్టర్ అని చెప్పొచ్చు. సంక్రాంతికి విడుదలైన “సంక్రాంతికి వస్తున్నాం” సూపర్ హిట్ కావడంతో, “లైఫ్ అంటే మినిమమ్ ఇట్టా ఉండాలి” అంటూ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. అయితే, అనిల్ ఫాలో అయ్యే సెంటిమెంట్ గురించి మాట్లాడుకుంటే, ఇప్పటి వరకు అంతగా ప్రస్తావన…