Anil Ravipudi is more than Venky in remuneration

Anil Ravipudi: రెమ్యూనరేషన్ లో వెంకీనే మించిన అనిల్ రావిపూడి.. అంత తీసుకున్నారా..?

Anil Ravipudi: ఈ సంక్రాంతి పండక్కి ప్రజలను కడుపుబ్బా నవ్వించిన చిత్రాలలో సంక్రాంతికి వస్తున్నాం సినిమా మొదటి స్థానంలో ఉంది. సంక్రాంతి సందర్భంగా సంక్రాంతికి వస్తున్నాము అనే టైటిల్ తో వచ్చినటువంటి ఈ చిత్రం పాటల నుంచి మొదలు ప్రతి ఒక్కటి అత్యద్భుతంగా చిత్రీకరించారు డైరెక్టర్ అనిల్ రావిపూడి. ఇప్పటికే ఎన్నో కామెడీ చిత్రాలను చేసిన ఈ డైరెక్టర్ ప్రస్తుతం సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో మరింత హైప్ పెంచుకున్నారు.. Anil Ravipudi is more than Venky…

Read More