Sankranti Ki Vastunnam: అదరగొడుతున్న ‘సంక్రాంతికి వస్తున్నాం’ ప్రోమోషన్లు.. వెంకీ ని బాగానే వాడారు!!
Sankranti Ki Vastunnam: సంక్రాంతి సీజన్ తెలుగు సినిమా పరిశ్రమకు ప్రత్యేకమైన పండగ. ఈ సీజన్లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ‘సంక్రాంతికి వస్తున్నాం’ అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. వెంకటేష్ ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమాకు అనిల్ రావిపూడి దర్శకత్వం వహించగా, సినిమాకు సంబంధించి చేస్తున్న ప్రచార కార్యక్రమాలు ప్రేక్షకుల్ని ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. పండగ సీజన్ కావడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. Sankranti Ki Vastunnam Movie Promotions వెంకటేష్ ఇమేజ్ను ఉపయోగించడంలో అనిల్…