Sankranthiki Vasthunnam: చెన్నైలో ‘సంక్రాంతికి వస్తున్నాం’ బ్లాక్ బస్టర్ సెలబ్రేషన్స్!!
Sankranthiki Vasthunnam: విక్టరీ వెంకటేష్ మరియు అనిల్ రావిపూడి కాంబినేషన్‌లో రూపొందిన సంక్రాంతికి వస్తున్నాం సినిమా బాక్సాఫీస్ వద్ద అద్భుతమైన విజయాన్ని సాధించింది. సంక్రాంతి కానుకగా ప్రేక్షకులకు అందుబాటులో వచ్చిన ఈ ఫ్యామిలీ & కామెడీ ఎంటర్‌టైనర్, ప్రేక్షకులను థియేటర్ల వైపు ఆకర్షించింది. Sankranthiki Vasthunnam success party in Chennai ఈ సినిమా విడుదలైన తర్వాత, ప్రేక్షకులు థియేటర్లకు పెద్ద ఎత్తున వస్తున్నారు. దాంతో, ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర భారీగా 300 కోట్ల మార్క్…