Madha Gaja Raja: తమిళంలో హిట్ కొట్టిన ‘మదగజరాజ’.. తెలుగులో విడుదల ఎప్పుడంటే?
Madha Gaja Raja: తమిళ స్టార్ హీరో విశాల్ ప్రధాన పాత్రలో నటించిన ‘మదగజరాజ’ సినిమాపై మళ్లీ ఆసక్తి పెరిగింది. ప్రముఖ దర్శకుడు సుందర్.సి తెరకెక్కించిన ఈ సినిమా కొన్ని కారణాల వల్ల గతంలో విడుదల కాకపోయినప్పటికీ, ఈ ఏడాది పొంగల్ కానుకగా తమిళంలో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. విడుదలైన వెంటనే ఈ సినిమా మంచి స్పందన అందుకుంది. కామన్ ఆడియన్స్‌ను ఆకట్టుకునే మసాలా ఎలిమెంట్స్‌తో ‘మదగజరాజ’ తమిళనాట విజయవంతంగా ప్రదర్శించబడింది. ఈ హిట్ విజయంతో ఇప్పుడు…