
Anjali: స్టార్ నిర్మాతతో అంజలి ఎఫైర్.. బీఎండబ్ల్యూ కార్ తీసుకొని.?
Anjali: గ్లామర్ పాత్రలతో పాటు పద్ధతి గల పాత్రలు చేస్తూ ఓవైపు స్పెషల్ డాన్స్ లతో పాటు మరోవైపు నటనతో అలరిస్తున్న అంజలి అంటే తెలియని వారు ఉండరు. తెలుగు, తమిళ భాషల్లో స్టార్ హీరోయిన్ గా రాణించిన అంజలి ప్రస్తుతం వరుస సినిమాలతో దూసుకుపోతోంది.ఇక అంజలి ఈ ఏడాది గేమ్ ఛేంజర్ మూవీతో వచ్చినప్పటికీ ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ అయింది. కానీ ఈ సినిమాలో నటించిన అంజలి పాత్రకి మాత్రం మంచి గుర్తింపు…