
ANR: హాస్పిటల్ నర్స్ ని కూడా వదిలి పెట్టని ఏఎన్ఆర్.. ఎవరు లేని టైమ్ లో సరసం!
ANR: అన్న ఎన్టీఆర్ తర్వాత అంతటి ఘనత సాధించిన హీరోలలో ఏఎన్నార్ మాత్రమే ఉంటారు. ఎన్టీఆర్ కేవలం సినిమాలే కాకుండా రాజకీయాల్లో కూడా రాణించారు. కానీ ఏఎన్నార్ సినిమాలు మరియు బిజినెస్ లను నమ్ముకొని ఎంతో ఎదిగారు. ఆయన ఎదుగుతూ ఇండస్ట్రీని కూడా ఎదిగేలా చేశారని చెప్పవచ్చు. అలాంటి ఏఎన్నార్ హీరోగా రాణిస్తున్న సమయంలో చాలా రొమాంటిక్ గా ఉండేవారట.. ఆయన ముందు నాగార్జున నాగచైతన్య వంటి హీరోలు కూడా తేలిపోతారట. ఈ విషయాన్ని తన బిడ్డ…