Keerthy Suresh: ఆస్తి కోసమే బిజినెస్ మ్యాన్ తో.. పెళ్లికి ముందే అలా చేస్తున్న కీర్తి సురేష్.?
Keerthy Suresh: తమిళ మీడియాలో తెలుగు మీడియాలో ఎక్కడ చూసినా కూడా కీర్తి సురేష్ పెళ్లి వార్తలే చక్కర్లు కొడుతున్నాయి.కీర్తి సురేష్ పెళ్లి వార్తలపై వస్తున్న రూమర్లపై ఎట్టకేలకు చెక్ పెట్టి పెళ్లి నిజమే అని క్లారిటీ ఇచ్చింది. తన చిన్ననాటి స్నేహితుడు అయినటువంటి ఆంటోనీ తట్టిల్ తో దాదాపు 15 సంవత్సరాలుగా ప్రేమలో ఉందనే విషయాన్ని బయటపెట్టింది. Keerthy Suresh is doing this before marriage ఇక రీసెంట్గా తన బాలీవుడ్ మూవీ బేబీ…