Anupama: అనుపమకి బ్రేకప్ అయ్యిందా.. ఆ మాటల వెనకున్న అర్థం ఏంటి.?
Anupama: సాధారణంగా చాలామంది హీరోయిన్లు ప్రేమలో విఫలమైన తర్వాత సోషల్ మీడియా వేదికగా వారి సంబంధించిన విషయాలను పంచుకుంటూ రకరకాల ఎమోజీలను పెడుతూ ఉంటారు. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే హీరోయిన్లలో అనుపమ పరమేశ్వరన్ కూడా ఒకరు. తాజాగా అనుపమా పరమేశ్వరన్ ఒక మ్యాగజిన్ ఫోటోషూట్ లో మాట్లాడిన మాటలు వింటే మాత్రం ఆమె ప్రేమలో విఫలమైందని అర్థం చేసుకోవచ్చు. మరి ఆమె ఏం మాట్లాడింది ఆ వివరాలు ఏంటో చూద్దాం.. Anupama broke up…