Anupama Parameswaran who is silently ready for marriage

Anupama Parameswaran: సైలెంట్ గా పెళ్లికి రెడీ అయిన అనుపమ.. ఇంత ట్విస్ట్ ఇచ్చిందేంటి..?

Anupama Parameswaran: మలయాళీ ముద్దుగుమ్మ అనుపమ పరమేశ్వరన్ అంటే తెలియని వారు ఉండరు.ఈ ముద్దుగుమ్మ తన సినిమాలతో ఇప్పటికే ఇండస్ట్రీలో మంచి క్రేజ్ సంపాదించింది. అయితే అలాంటి హీరోయిన్ తాజాగా పెళ్లి చేసుకోబోతున్నట్టు మలయాళ ఇండస్ట్రీలో వార్తలు వినిపిస్తున్నాయి.. చూస్తే పక్కింటి అమ్మాయిలా ఉండే అనుపమ పరమేశ్వరన్ తన యాక్టింగ్ తో ఎంతోమందిని ఫిదా చేసింది. Anupama Parameswaran who is silently ready for marriage అలా అనుపమ పరమేశ్వరన్ ఖాతాలో శతమానం భవతి,అఆ, కృష్ణార్జున…

Read More