Akhil: అఖిల్ కాబోయే భార్యకి ఆ రాజకీయ నాయకుడికి ఉన్న సంబంధం ఇదేనా..?
Akhil: ప్రస్తుతం సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా అక్కినేని అఖిల్ కు సంబంధించిన వార్తలు కనిపిస్తున్నాయి. ఆయన జైనబ్ అనే అమ్మాయిని పెళ్లి చేసుకోబోతున్నారని తాజాగా ప్రకటించడంతో ఆమె గురించి అనేక విషయాలను తెలుసుకునే ప్రయత్నాలు చేస్తున్నారు నెటిజన్స్. ఇదే టైంలో చాలా ఆసక్తికరమైన విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. Akhil fiancee relationship with that politician is this అయితే జైనబ్ పూర్తిగా విదేశాల్లోనే పెరిగిందని, చిత్రలేఖనంలో దిట్టా అని తెలుస్తోంది. అలాంటి…