
NTR: భార్యని అడ్డుపెట్టుకొని పాలిటిక్స్ లోకి ఎన్టీఆర్..పెద్ద స్కెచ్చే వేసాడుగా.?
NTR: నందమూరి తారక రామారావు ఒకప్పుడు సినిమా రంగంలో చక్రం తిప్పిన మహానుభావుడు.. సినిమాల ద్వారా ఎంతో పాపులారిటీ సంపాదించుకున్న, పేద ప్రజలకు సేవ చేయాలని రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు.. ఆ తర్వాత కొత్త పార్టీని స్థాపించి కేవలం సంవత్సరంలోపే అధికారంలోకి వచ్చారు. ఈయన పార్టీని స్థాపించిన సమయంలో కాంగ్రెస్ పార్టీ దేశంలో తన మానియా నడిపిస్తోంది.. ఆ పార్టీకి ఎదురు తిరిగి పోటీ చేసే ప్రాంతీయ పార్టీలు లేవు.. అలాంటి సమయంలో టీడీపీని స్థాపించి కేవలం…