
Pawan Kalyan: వివాదంలో పవన్ కళ్యాణ్..2 నిమిషాల టైం కూడా ఇవ్వలేదట ?
Pawan Kalyan: పవన్ కళ్యాణ్ రూల్స్ చెప్తారు.. కాని పాటించరంటూ సోషల్ మీడియా నిలదీస్తున్నారు నెటిజన్లు. గేమ్ ఛేంజర్ సినిమా ఈవెంట్ కు వచ్చి.. ఇద్దరు యువకులు రోడ్డు ప్రమాదంలో మరణించిన సంగతి తెలిసిందే. అయితే.. ఈ సంఘటనపై పవన్ కళ్యాణ్ స్పందించి… వారికి ఆర్థిక సాయం కూడా చేశాడు. రోడ్డు ప్రమాదం జరిగిన ప్రదేశానికి వెళ్లి మరీ..పరిశీలించారు పవన్ కళ్యాణ్. Pawan Kalyan in Controversy over game changer అయితే.. ఈ తరుణంలోనే…పవన్ కళ్యాణ్…