Are you eating rice for breakfast

Rice: బ్రేక్ ఫాస్ట్ లో అన్నం తింటున్నారా.. అయితే డేంజర్‌ లో పడ్డట్టే?

Rice: ఉదయం పూట బ్రేక్ ఫాస్ట్ లోకి చాలామంది అన్నం తింటూ ఉంటారు. అయితే ఉదయం పూటనే అన్నం తినడం వల్ల మలబద్ధకం సమస్య వస్తుందని నిపుణులు చెబుతున్నారు. అయితే మలబద్ధకం సమస్య ఉన్నవారు ఉదయం పూట అన్నం తినకపోవడమే మంచిది. బరువు తగ్గాలని అనుకునేవారు ఉదయం పూట అన్నం తినడం వల్ల సులభంగా బరువు తగ్గవచ్చు. అన్నం తినడం వల్ల శరీరం శక్తివంతంగా తయారవుతుంది. Are you eating rice for breakfast అంతేకాకుండా ఇమ్యూనిటీ…

Read More