Aryaman Birla: వరల్డ్ రిచెస్ట్ క్రికెటర్.. ధోని కోహ్లీని మించిన సంపద ?
Aryaman Birla: మధ్యప్రదేశ్ మాజీ రంజీ క్రికెటర్ ఆర్యమాన్ బిర్లా మరోసారి వార్తల్లో నిలిచాడు. దీనికి గల ప్రధాన కారణం అతని సంపాదన. ప్రముఖ క్రికెటర్ సచిన్ టెండూల్కర్, విరాట్ కోహ్లీ గౌరవంతో పాటు చాలా డబ్బును సంపాదించారు. అయితే ఆర్యమాన్ బిర్లా వారి కన్నా ధనవంతుడని చాలామందికి తెలియదు. మీడియా నివేదికల ప్రకారం ఆర్య మాన్ బిర్లా నికర విలువ 7వేల కోట్ల రూపాయలకు చేరుకుంది. Aryaman Birla Worlds Richest Cricketer Aryaman Birla…