
Ashutosh Sharma: కాటేరమ్మ కొడుకును తప్పు చేసిన పంజాబ్ ?
Ashutosh Sharma: కాటేరమ్మ కొడుకును వదిలేసి పంజాబ్ కింగ్స్ పెద్ద తప్పిదమే చేసింది. తాజాగా.. అశుతోష్ శర్మ ఆడిన ఇన్నింగ్స్ చూస్తే… మనందరికీ ఇదే అనిపిస్తుంది. ఓడిపోతుందన్న ఢిల్లీ క్యాపిటల్స్ జట్టును… ఎంతో కష్టపడి విజయతీరాలకు చేర్చాడు అశుతోష్ శర్మ. ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 టోర్నమెంట్ లో భాగంగా నిన్న… లక్నో సూపర్ జెంట్స్ వర్సెస్ ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య మ్యాచ్ జరిగిన సంగతి తెలిసిందే. Punjab Missed Ashutosh Sharma IPL 2025 Curry…