R.Ashwin: టీం ఇండియా స్పిన్ మాస్టర్.. అశ్విన్ రికార్డుల మోత.. మురళీధరన్ ను వెనక్కి నెట్టి!!
R.Ashwin: భారత క్రికెట్ జట్టుకు చెందిన స్పిన్ మాస్టర్ ఆర్. అశ్విన్ తన అద్భుతమైన ప్రదర్శనలతో ప్రపంచ క్రికెట్ లో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పాటు చేసుకున్నారు. తాజాగా బంగ్లాదేశ్తో జరిగిన టెస్టు సిరీస్లో 11 వికెట్లు పడగొట్టి ప్లేయర్ ఆఫ్ ద సిరీస్ అవార్డును గెలుచుకోవడం ద్వారా తన ప్రతిభను మరోసారి నిరూపించారు. R. Ashwin: India’s Spin Master Breaks Records అంతేకాకుండా, మురళీధరన్ 18 ఏళ్లలో సాధించిన రికార్డును కేవలం 13…