Why just-retired Ashwin gets more pension than Kambli

Ashwin Pension: వినోద్ కాంబ్లీ కంటే.. ఎక్కువ పెన్షన్ తీసుకుంటున్న అశ్విన్?

Ashwin Pension: టీమిండియా మాజీ క్రికెటర్ వినోద్ కాంబ్లీ కంటే… రవిచంద్రన్ అశ్విన్ ఎక్కువగా పెన్షన్ తీసుకుంటున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. మాజీ క్రికెటర్ వినోద్ కాంబ్లీ… నెలకు 30 వేల పెన్షన్ డబ్బులు తీసుకుంటున్నారట. ఈ మేరకు భారత క్రికెట్ నియంత్రణ మండలి ఫిక్స్ చేసిందట. అదే సమయంలో రవిచంద్రన్ అశ్విన్ ఇటీవల రిటైర్మెంట్ ప్రకటించి… నెలకు 60 వేల పెన్షన్ తీసుకునేందుకు రెడీగా ఉన్నారట. Ashwin Pension Why just-retired Ashwin gets…

Read More