Asin true nature is revealed by the hero

Asin: ప్రేమించానని నమ్మించి కోట్లు నొక్కేసింది.. అసిన్ నిజ స్వరూపం బయటపెట్టిన హీరో.?

Asin: హీరోయిన్ అసిన్ అంటే తెలియని ఇండియన్ సినీ ప్రేక్షకులు ఉండరు. ఎందుకంటే ఈమె సౌత్ ఇండస్ట్రీ తో పాటు నార్త్ ఇండస్ట్రీలో కూడా స్టార్ హీరోయిన్ గా రాణించింది.అలా ఎన్నో సినిమాలతో జోరు మీదున్న ఈ ముద్దుగుమ్మ చివరికి 2016లో బిజినెస్ మాన్ రాహుల్ శర్మని ప్రేమించి పెళ్లి చేసుకొని ఇండస్ట్రీకి గుడ్ బై చెప్పింది. అయితే అలాంటి అసిన్ నిజ స్వరూపం బయట పెట్టారు ఓ నటుడు.నా దగ్గర డబ్బులు నొక్కేసి ప్రేమిస్తున్నానని నన్ను…

Read More