Jani Master: అసిస్టెంట్ ని టార్చర్ చేసింది నిజమే.. జానీ మాస్టర్ మళ్లీ జైలుకే..?
Jani Master: ఈ ఏడాది సినీ సెలబ్రిటీలకు అంతగా కలిసి రాలేదని చెప్పుకోవచ్చు. వరుస వివాదాల్లో ఇరుక్కుంటూ ఉక్కిరిబిక్కిరి అవుతుంది ఇండస్ట్రీ మొత్తం.ఈ నేపథ్యంలోనే గత కొద్దిరోజుల ముందు ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక వేధింపుల కేసులో ఇరుక్కున్న సంగతి మనకు తెలిసిందే. Jani Master is back in jail జానీ మాస్టర్ తన దగ్గర అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ గా పనిచేసే అమ్మాయిని లైంగిక వేధింపులకు గురి చేస్తూ కోరిక తీర్చమని వేధించాడని, ఈవెంట్ల…