Assistant director: ఛాన్స్ ఇస్తానని హోటల్ రూమ్ లో మహిళపై అసిస్టెంట్ డైరెక్టర్ లైంగిక దాడి..?
Assistant director: సినిమా ఇండస్ట్రీ లోకి కొత్తగా వచ్చే చాలామందిపై అత్యాచారాలు లైంగిక దాడులు జరగడం ఇదేమి కొత్తేమీ కాదు.. అయితే తాజాగా ఓ మహిళపై టాలీవుడ్ లో ఉండే అసిస్టెంట్ డైరెక్టర్ లైంగిక దాడి చేయడం ప్రస్తుతం ఇండస్ట్రీలో సంచలనంగా మారింది.అయితే ఆ మహిళ ఎవరికి భయపడకుండా వీడియోని లీక్ చేస్తానని భయపెట్టినా కూడా అస్సలు తగ్గకుండా వెంటనే వెళ్లి జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిందట.మరి ఇంతకీ మహిళను అవకాశం ఇస్తానని చెప్పి లైంగికంగా…