Bunny: రాబోయే రోజుల్లో మెగా ఫ్యామిలీకి టార్చర్.. బన్నీ జాతక సీక్రెట్ చెప్పిన జ్యోతిష్యుడు.?
Bunny: సినీ ఇండస్ట్రీలో ఉండే సెలెబ్రేటీల జాతకాలు జ్యోతిష్యులు చెప్పడం చాలా కామన్. అలా ప్రముఖ జ్యోతిష్యుడు కృష్ణమాచార్య అల్లు అర్జున్ జాతకం చెప్పి ఇండస్ట్రీలో సంచలనం సృష్టించారు.. అల్లు అర్జున్ జాతక ప్రకారం రాబోయే రోజుల్లో కూడా అల్లు అర్జున్ వల్ల మెగా అల్లు ఫ్యామిలి మధ్య విభేదాలు తలెత్తుతాయి.. Astrologer told Bunny Horoscope అల్లు అర్జున్ తన సొంతంగానే ఎదగాలని సొంత పంతాలోనే వెళ్తారు. ఫలితంగా చిన్నచిన్న విభేదాలు వచ్చి అల్లు మెగా…