
Milk: పాలల్లో ఖర్జురా వేసుకుని తాగితే..ఇక పండగే ?
Milk: పాలలో ఎన్నో రకాల పోషకాలు ఉంటాయి. ప్రతిరోజు ఒక గ్లాసుడు పాలు తాగినట్లయితే శరీరానికి కావలసిన పోషకాలు, విటమిన్లు ఖనిజాలు సమృద్ధిగా చేకూరుతాయి. అయితే ఒక గ్లాసుడు పాలతో పాటు ఖర్జూరాన్ని కూడా కలిపి తిన్నట్లయితే ఎన్నో రకాల ఆహార ఆరోగ్య ప్రయోజనాలు కోరుతాయని వైద్యులు సూచనలు చేస్తున్నారు. పాలు, ఖర్జూరం కలిపి తిన్నట్లయితే ఆరోగ్యానికి చాలా మంచిది. ఇందులో ఐరన్, పొటాషియం, ఫైబర్, మెగ్నీషియం, ప్రోటీన్, ఫాస్పరస్, యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్లు, ఖనిజాలు ఉంటాయి….