Australia announces squad for India series

Australia announces squad: బుమ్రా ను భరతం పట్టే అతగాడిని దించిన ఆసీస్.. బౌలర్ లకు చుక్కలే!!

Australia announces squad: భారత్‌తో జరుగుతున్న బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ సిరీస్‌లో మిగిలిన రెండు టెస్టుల కోసం ఆస్ట్రేలియా క్రికెట్ జట్టు ప్రకటించింది. ఈ జట్టులో అత్యంత ఆశ్చర్యకరమైన ఎంపిక 19 ఏళ్ల యువ ఆటగాడు సామ్ కొన్‌స్టాస్. అతను తన అద్భుతమైన ప్రతిభతో ఆస్ట్రేలియా జట్టులో చోటు సంపాదించుకోవడంలో విజయం సాధించాడు. Australia announces squad for India series ఆస్ట్రేలియా జట్టులో ఓపెనింగ్ స్థానం కోసం ఒక ఆటగాడిని వెతుకుతోంది. డేవిడ్ వార్నర్ రిటైర్మెంట్ తర్వాత…

Read More