Avanthi Srinivas Resigns: వైసీపీకి షాక్.. అవంతి శ్రీనివాస్ రాజీనామా వెనుక కారణాలు ఇవే!!
Avanthi Srinivas Resigns: ఏపీ రాజకీయాల్లో ప్రస్తుత పరిణామాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వరుస ఎదురుదెబ్బలు తగులుతున్న నేపథ్యంతో మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్ రాజీనామా భారీ చర్చనీయాంశంగా మారింది. 2019 ఎన్నికల్లో భీమిలి నుంచి గెలిచి మంత్రి అయిన అవంతి శ్రీనివాస్, పర్యాటక శాఖ మంత్రిగా కీలక బాధ్యతలు నిర్వహించారు. కానీ, జగన్ రెండో క్యాబినెట్లో ఆయన్ని పక్కనబెట్టడం, భీమిలి నియోజకవర్గంలో తాజా ఎన్నికల్లో ఘోర పరాజయం మూటగట్టుకోవడం వంటి పరిణామాలు…