
Pakistan: పాక్ జట్టు నుంచి బాబర్, రిజ్వాన్ ఔట్ ?
Pakistan: ఛాంపియన్స్ ట్రోఫీ 2025 టోర్నమెంట్ నేపథ్యంలో పాకిస్తాన్ అత్యంత దారుణంగా విఫలమైన సంగతి తెలిసిందే. దీంతో పాకిస్తాన్ జట్టు ప్రక్షాళన ప్రక్రియ కొనసాగుతోంది. ఇందులో భాగంగానే బాబర్ అజామ్, పాకిస్తాన్ కెప్టెన్ మహమ్మద్ రిజ్వాన్ లను టి20 నుంచి తప్పించింది పాకిస్తాన్ క్రికెట్ బోర్డు. ఇక వాళ్ల స్థానంలో… యంగ్ ప్లేయర్లకు అవకాశం ఇచ్చింది. Babar-Rizwan dropped for T20Is with Agha captain ఈ నెల 16వ తేదీ నుంచి న్యూజిలాండ్ తో టి20…