Sudheer Babu Badminton player achievements

Sudheer Babu: బ్యాడ్మింటన్ నుండి వెండితెర వరకు..సుధీర్ బాబు సినీ ప్రయాణం!!

Sudheer Babu: దివంగత సూపర్ స్టార్ కృష్ణ అల్లుడు, మహేష్ బాబుకు బావ అయిన సుధీర్ బాబు, తమ తండ్రుల స్టార్‌డమ్‌ను ఉపయోగించకుండా స్వతంత్రంగా నటుడిగా తనదైన గుర్తింపును సృష్టించుకున్న వ్యక్తి. 2010లో “ఏ మాయ చేసావే” (Ae Maya Chesave) చిత్రంతో తెలుగు చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టిన సుధీర్, ఆ తరువాత “శివ మనసులో శృతి” (Shiva Manasulo Shruti) చిత్రంలో హీరోగా నటించారు. Sudheer Babu Badminton player achievements సుధీర్ బాబు, ప్రియదర్శిని…

Read More