Bail Approval: అల్లుఅర్జున్‌కు బెయిల్ చాలా కష్టమట.. బన్నీ మళ్ళీ జైలుకి వెళ్లక తప్పదా?
Bail Approval: ఇటీవలే ఐకాన్ స్టార్ అల్లుఅర్జున్‌కు సంబంధించిన అరెస్ట్ సినీ పరిశ్రమలోనే కాకుండా, దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఆల్మోస్ట్ జైలుకి వెళ్లిన అల్లు అర్జున్ ఒకరోజు రాత్రి అక్కడే గడిపి ఉదయాన్నే విడుదలై వచ్చాడు. ప్రస్తుతం ఈ వివాదంపై కోర్టులో విచారణ జరగనుంది. అయితే మధ్యంతర బెయిల్ పై విడుదలైన అల్లు అర్జున్ కి పూర్తి స్థాయి బెయిల్ మంజూరుపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సీనియర్ న్యాయవాదులు ఈ కేసులో చట్టపరమైన మరియు సాంకేతిక సమస్యలు తీవ్రంగా…