Allu Arjun: 1000 కోట్ల సినిమా మిస్ చేసుకున్న అల్లు అర్జున్.. చేసుంటే మరో పుష్ప అయ్యేది..?
Allu Arjun: పుష్ప సినిమాతో అల్లు అర్జున్ రేంజ్ ఎక్కడికో వెళ్లిపోయిందని చెప్పవచ్చు.. పుష్పాకు ముందు ఒక లెక్క అయితే పుష్పా తర్వాత మరో లెక్కగా మారాడు. అలాంటి అల్లు అర్జున్ పుష్ప 2 సినిమాతో సక్సెస్ అందుకున్నా కానీ ఈ సినిమా ఆయనకు కాస్త చేదు అనుభవాన్ని మిగిలించింది. పుష్ప2 సినిమా రిలీజ్ సందర్భంగా వచ్చినటువంటి అభిమానుల తాకిడీలో రేవతి అనే మహిళ చనిపోవడమే కాకుండా తన కుమారుడు శ్రీతేజ్ తీవ్రంగా గాయాల పాలై ఆసుపత్రిలో…